వార్తలు
రూ. కోటి విలువైన హెరాయిన్ స్వాధీనం
అసోం : సిల్‌చార్‌లోని హోటల్‌లో రూ. కోటి విలువైన 550 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేశారు.