Tuesday, 3 November 2026

రూ. కోటి విలువైన హెరాయిన్‌ స్వాధీనం

అసోం : సిల్‌చార్‌లోని హోటల్‌లో రూ. కోటి విలువైన 550 గ్రాముల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *