Tuesday, 3 November 2026

రూ.400 కోట్ల పంట రుణాలు అందజేశాం

వార్తలు

రూ.400 కోట్ల పంట రుణాలు అందజేశాం

వైరా జనంసాక్షి:సహకార సంఘాల ద్వారా గత వ్యవసాయ సీజన్‌లో జిల్లాలో లక్షా42వేల మంది రైతులకు రూ.400 కోట్ల పంట రుణాలు అందచేశామని జిల్లా కేంద్రా సహకార బ్యాంకు సీఈఓ రమణమూర్తి తెలిపారు. వైరాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల…