సీమాంధ్ర
రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మైదుకూరు : కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని రెండు చోట్ల అటవీ శాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ. 5లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దువ్యూరు మండలం కానగూడూరు వద్ద టాటా ఐషర్ వాహనంతో…
