జాతీయం
రెండు తప్పిదాలు చేశాను: యడ్యూరప్ప
బెంగుళూరు: నవంబర్ 14, (జనంసాక్షి): జీవితంలో రెండు అతి పెద్ద తప్పులు చేశానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఒకటి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, రెండొది కొత్త పార్టీ ఇంకా ముందుగానే ప్రారంభించకపోవడం అని చెప్పారు.…
