Thursday, 19 November 2026

– రెండు బస్సుల దగ్ధం – మరో రెండో బస్సుల ధ్వంసం – పోలీసుల లాఠీఛార్జీ – మృతుని బంధువుల రాస్తారోకో

Main

బస్సు ఢీ కొని వ్యక్తి మృతి … మరొకరి పరిస్థితి విషమం

బోయినిపెల్లి, జూలై 31 (జనంసాక్షి) : బోయినిపెల్లి మండలం శాబాష్‌పల్లి కల్వర్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఓ వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన కరీంనగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు…