జిల్లా వార్తలు
రెండు రాజ్యాలే తెలంగాణను ముంచినయి : కేసీఆర్
రంగారెడ్డి: రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం రెండూ తెలంగాణను నిలుపునా ముంచాయని టీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. తెలంగాణకు అన్యాయం చేసిందే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడని ఆయన విమర్శించారు. ఇవాళ ఆయన పరిగిలో…
