ఆదిలాబాద్
ఆదిలాబాద్లో ఉప్పోంగిన పెనుగంగా
ఆదిలాబాద్: సిర్పూర్ మండలంలోని పెన్ గంగా నీటీమట్టం పెరిగిపోయింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా నీరు రావటం వలన సీర్పూర్ టి, కూటాల ధ్రాన రహదారి, తాటి చెట్టు ఒర్రె వంతెనపై వరదనీరు చేరటంతో రాకపోకలు నిలిచి…
