Tuesday, 3 November 2026

రెండు లారీలు ఢీకోనడంతో డ్రైవర్‌ పరిస్థితి విషమం

సీమాంధ్ర

రెండు లారీలు ఢీకోనడంతో డ్రైవర్‌ పరిస్థితి విషమం

రామలక్ష్మణ కూడలి(శీకాకుళం): సింగ్‌పురం వద్ద జాతీయ రహదారిపై అగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కున్నాడు. హైవే సిబ్బంది, 108సిబ్బంది, స్థానికులు రెండుగంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను…