ఎడిట్ పేజీ
రెండేళ్ల పాలన సమైక్యవాదమే…
కిరణ్‌కుమార్‌రెడ్డి రెండేళ్ల పాలన సీమాంధ్ర ప్రాంతంవైపే పరుగులు పెట్టింది. 2010 నబంబర్ 24న ప్రమాణస్వీకారం చేసిన ఆయన నేనూ హైదరాబాదీనే అంటూ పదే పదే ప్రకటనలు గుప్పించే కిరణ్‌సారు చూపంతా సొంత జిల్లా చిత్తూరు వైపు, సీమాంధ్ర ప్రాంతంవైపు…
