జిల్లా వార్తలు
రెండోరోజు జేఏసీ బస్సుయాత్ర ప్రారంభం
మహబూబ్‌నగర్ : తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మహబూబ్‌నగర్ పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్టు హౌజ్ నుంచి ప్రారంభమైంది. బస్సు యాత్రను జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీజీవోల…
