ఆదిలాబాద్
రెండోరోజూ జోరుగా పల్లెబాట
ఆదిలాబాద్, డిసెంబర్ 6 : తెలంగాణ ఉద్యమాన్ని గ్రామగ్రామాన ఉధృతం చేసే దిశగా టిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన పల్లెబాట కార్యక్రమం రెండవ రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, సమయ్య, జిల్లా పార్టీ…
