Friday, 6 November 2026

రెండో సారి ఉప రాష్ట్రపతిగా హమీద్‌అన్సారీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి

Featured News

ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వికారం చేసిన అన్సారీ

న్యూఢిల్లీ: రెండో సారి ఉప రాష్ట్రపతిగా హమీద్‌అన్సారీ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ మిత్ర పక్షాల నాయకులు, ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హాజరయ్యారు. 75 ఏళ్ల అన్సారీ 14వ ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.…