జిల్లా వార్తలు
రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలి: ఆర్ డీవో
నవీపేట గ్రామీణం: భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ ఆర్‌డీవో మోహన్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బంది కృషి చేయాలని సూచించారు. నగరంలోని ఫతే నగర్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును…
