ఆదిలాబాద్
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
బజార్‌హత్నూర్: మండల రైతులు తమ సమస్యలను రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని తహశీల్దారు లక్ష్మయ్య పేర్కొన్నారు. మండలంలోని ధర్మపురి పంచాయతీ పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహశీల్దారు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సదస్సు ద్వారా రైతులు విరాసత్‌కు…
