హైదరాబాద్
రేపటి నుంచి ఆర్టీసీ కార్మికుల రాష్ట్రవ్యాప్త సమ్మే
హైదరాబాద్: శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఆర్టీసీ యాజమాన్యంతో చర్చల అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. వేతన సవరణపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని వారు తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల…
