హైదరాబాద్
రేపు ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ ధర్నా
హైదరాబాద్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకే నఅభిప్రాయం చెప్పేలా ఒత్తిడి తేవాలని తెలంగాణ జేఏసీ సంకల్పించింది. ఈ మేరకు రేపు ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున్న ధర్నా చేయాలని…
