ఆదిలాబాద్
రేపు గోండి మాతృభాష దినోత్సవం
జైనూరు, న్యూస్టుడే: మండలంలోని చారిత్రాత్మక గ్రామం మార్లవాయిలో ఈనెల 21న గోండి మాతృభాష దినోత్సవం జరుపుకుంటున్నట్లు రాయిసెంటర్ జిల్లా సార్మెడి మెస్రం దుర్గు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయిసెంటర్ల(గిరిన్యాయస్థాన)ను పటిష్ఠపర్చడంతో పాటు…
