సీమాంధ్ర
రేపు తిరుపతిలో మామిడిమేళా
చిత్తూరు: నాణ్యమైన (కార్బైడ్ రహిత) మామిడి ఉత్పత్తులను వినియోగాదారులకు అందించడానికి రైతులు గిట్టుబాటు ధర పొందేందుకు బుధవారం తిరుపతిలోని నెహ్రు లలిత కళాప్రాంగణంలో మామిడిమేళా ప్రారంభం కానుంది. ఈ మేళా ఈనెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకు…
