చిత్తూరు: నాణ్యమైన (కార్బైడ్ రహిత) మామిడి ఉత్పత్తులను వినియోగాదారులకు అందించడానికి రైతులు గిట్టుబాటు ధర పొందేందుకు బుధవారం తిరుపతిలోని నెహ్రు లలిత కళాప్రాంగణంలో మామిడిమేళా ప్రారంభం కానుంది. ఈ మేళా ఈనెల 14వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాష్ట్రియ కృషఙ వికాస్ యోజన పథకం కింద చిత్తూరు జిల్లాలకు సంబంధించి రైతులు ఈ మేళాలో నాణ్యమైన మామిడి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నారు.




