సీమాంధ్ర
రేపు తిరుమలలో వీఐపీ విరామ దర్శనం రద్దు
తిరుపతి : తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శనం రద్దు చేస్తున్నట్లు తితిదే జేఈవో ప్రకటించారు. మరోవైపు అలిపిరి,…
