Thursday, 5 November 2026

రేపు తెరాస బస్సు యాత్ర

హైదరాబాద్

రేపు తెరాస బస్సు యాత్ర

హైదరాబాద్‌ : సడక్‌ బంద్‌’ను విజయవంతం చేయాలని కోరుతూ తెరాస బస్సు యాత్రను చేపట్టనుంది. రేపు ఉదయం 8 గంటలకు తెరాస పార్టీ కార్యాలయం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. మహబూబ్‌నగర్‌ ఆలంపూర్‌ కూడలి వరకు సాగనుంది.…