Thursday, 5 November 2026

రేపు తెరాస బస్సు యాత్ర

హైదరాబాద్‌ : సడక్‌ బంద్‌’ను విజయవంతం చేయాలని కోరుతూ తెరాస బస్సు యాత్రను చేపట్టనుంది. రేపు ఉదయం 8 గంటలకు తెరాస పార్టీ కార్యాలయం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. మహబూబ్‌నగర్‌ ఆలంపూర్‌ కూడలి వరకు సాగనుంది. ఈ యాత్రతో తెరాస ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *