Wednesday, 4 November 2026

రేపు నగరానికి జవాను యాదయ్య మృతదేహం

తెలంగాణ

రేపు నగరానికి జవాను యాదయ్య మృతదేహం

హైదరాబాద్‌,(జనంసాక్షి): దేశ రక్షణ కోసం ముష్కరులతో పోరాడి ప్రాణాలర్పించిన సైనికుడు, అమరవీరుడు యాదయ్య మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. రేపు అమర జవాను భౌతికకాయాన్ని నగరానికి చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. యాదయ్య స్వస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి.…