జాతీయం
రేపు మరోసారి భేటీ కానున్న అద్వానీ, రాజ్‌నాథ్
ఢిల్లీ : అలిగిన అగ్రనేతతో భాజపా సీనియర్ నేతల మంతనాలు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. భాజపా పార్లమెంటరీ బోర్డు ఈ రోజు రాత్రి 7 గంటలకు అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ నివాసంలో సమావేశం కానుంది. పలువురు సీనియర్ నేతలు…
