ఖమ్మం
రైతులకు నిరంతరం విద్యుత్తు అందించాలి
భద్రాచలం టౌన్: రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌కల్టెర్ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు తిలక్…
