జిల్లా వార్తలు
రైతులకు వడ్డీలేని రుణాలు: సీఎం
మెదక్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మెదక్ జిల్లాలో మూడు రోజుల ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని సీఎం ఈ ఉదయం ప్రారంభించారు.. దుబ్బాకలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం సమావేశమయ్యారు.…
