Wednesday, 4 November 2026

రైతులను ఆదుకోవాలి: దత్తాత్రేయ

తెలంగాణ

రైతులను ఆదుకోవాలి: దత్తాత్రేయ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వడగళ్ల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను అదుకోవాలని బీజేపీ నేత దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఎకరానికి రూ. 15వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రైతుల దగ్గరకు వెళ్లి పరామర్శించే సాహసం సీఎంకు లేదని ఎద్దేవా చేశారు.…