జిల్లా వార్తలు
రైతులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి
నిజామాబాద్, డిసెంబర్ 9 : సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి పట్టాభూమి ఉన్న రైతులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సొసైటీ ఛైర్మన్ శివప్ప పటేల్ సూచించారు. సాలైరు సొసైటీలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.…
