వార్తలు
రైతుల కష్టాలు తెలుసు : కేంద్ర మంత్రి చిరంజీవి
ఏలూరు: ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఈరోజు పర్యటిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వైఎస్ఆర్ కాలనీలో వరత బాధితులకు చిరంజీవి నిత్యావసర వస్తువులను పంపీణీ చేశారు. నీలం తుఫాను ప్రభావంతో…
