మెదక్
రైతు అత్మహత్య
మెదక్ జిల్లాలోని దుబ్బాకలో శనివారం ఉదయం విహాదం చోటు చేసుకుంది. అంజయ్య అనే రైతు ఉదయం 7గంటల సమయంలో అత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో అతను అత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం సహకరించకపోవడంతో దుబాయి వెళ్లిన అంజయ్య ఏజెంట్…
