సీమాంధ్ర
రైతు బజార్లలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
విశాఖపట్నం (ఎంవీపీ కాలనీ): రైతు బజార్ల పనితీరును పరిశీలించేందుకు, దళారులను నివారించేందుకు విజిలెన్స్ అండ్, ఎస్‌ఫోర్స్‌మెంట్ అధికారుల శనివారం రైతు బజార్లల్లో దాడులు నిర్వహించారు. ఎంవీపీ కాలనీ, సీతమ్మధార రైతు బజార్లలో తనిఖీలు చేపట్టారు. రైతు బజార్లకు అసలైన…
