సీమాంధ్ర
రైతు ముఖంలో ఆనందం ఉంటేనే అభివృద్ది: చిరంజీవి
గుంటూరు : రైతు ముఖంలో ఆనందరం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో దేశంలో హరిత విప్లవం…
