గుంటూరు : రైతు ముఖంలో ఆనందరం ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలో దేశంలో హరిత విప్లవం సాధ్యమవుతందని పేర్కొన్నారు. తాడికొండలో తోపులాట జరగడంతో నాగలి దున్ని ఏరువాక చేయకుండానే చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనుదిగిరి వెళ్లిపోయారు.




