జిల్లా వార్తలు
రైతు శ్రేయస్సుకు ప్రభుత్వం కట్టుబడి
నిజామాబాద్, డిసెంబర్ 7 రాష్ట్రప్రభుత్వం రైతుల శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నదని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలంలో శుక్రవారం ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన…
