సీమాంధ్ర
రైతు సంక్షేమమే ధ్యేయమన్న ఆనం రాంనారాయణరెడ్డి
పొదలకూరు, జనంసాక్షి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదల కూరులో డివిజన్‌స్థాయి రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులకు…
