జిల్లా వార్తలు
అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
సంగారెడ్డి, జూలై 23 : దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని చేగుంట, దౌలాతాబాద్, మిరుదొడ్డి, దుబ్బాకలలో ఐదులక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హమాలీల విశ్రాంతి భవనాలకు పవర్ సరఫరాల శాఖమంత్రి శ్రీధరబాబు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలో…
