ఆదిలాబాద్
రైతు సమస్యలపై అఖిలపక్షం భేటీ
అదిలాబాద్: రైతుల పత్తికోనుగోలు విషయంలో తేమతో సంబంధం లేకుండా కోనుగోలు చేయాలని అఖిలపక్ష నేతలు నిర్ణయించారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానించారు.జిల్లా కలెక్టరు అశోక్ వ్యవహరతీరుపై ముఖ్యకార్యదర్శికి ఫిర్యాదు…
