హైదరాబాద్
పేలుడు పదార్థాలను తరలిస్తే కఠిన చర్యలు.. అప్రమత్తమైన రైళ్ల శాఖ
హైదరాబాద్: రైళ్లలో వరుస అగ్ని ప్రమాదాలతో ఆ శాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. పేలుడు పదార్థాలను తరలించేవారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిచ్చింది. ఎల్పీజీ సిలిండర్లు, కిరోసిన్, పెట్రోల్, ఆసిడ్, డీజిల్, బాణసంచా,…
