తెలంగాణ
రైల్వే జీఎంను కలిసిన తెదేపా ఎంపీలు
సికింద్రాబాద్: తెదేపా పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్‌లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దేవీప్రసాద్ పాండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే మార్గాల నిర్మాణంతో జాప్యం, ప్రయాణికుల సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు,…
