తెలంగాణ
రైల్వే వంతెన పనుల పరిశీలన
కాగజ్‌నగర్ : పట్టణంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులను సిర్పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పనులను సత్వరమే పూర్తి చేయాల్సిందిగా ఎమ్మెల్యే అధికారులను అదేశించారు. రైల్వే పై వంతెన పనులను పరిశీలించిన వారిలో…
