వార్తలు
రోడ్డు ప్రమాదంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మృతి
బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని కమ్మనపల్లి గురుకుల పాఠశాల ఎదుట ఈ ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మాధవరాజు మృతి చెందాడు. పాఠశాల నుంచి ఉదయం నడకకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది, తీవ్రంగా గాయపడ్డ అతన్ని…
