Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మృతి

బైరెడ్డిపల్లి: మండల పరిధిలోని కమ్మనపల్లి గురుకుల పాఠశాల ఎదుట ఈ  ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ మాధవరాజు మృతి చెందాడు. పాఠశాల నుంచి ఉదయం నడకకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది, తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయినట్లు స్థానికులు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *