సీమాంధ్ర
రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత మృతి
కంచికచర్ల : కృష్ణా జిల్లా కంచికచర్లలో జాతీయరహదారిపై రామాపురం అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పరిటాలకు చెందిన తెదేపా నేత పోగంటి అప్పారావు (43) మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి కంచికచర్లకు అప్పారావు కార్లో వస్తుండగా…

