Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

కృష్ణా : రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద ద్విచక్రవాహనం, వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.

వార్తలు

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని ఒంగోలు-కర్నూలు రహదారిపై ఎల్లయ్యనగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది, ఘటనలో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను తమిళనాడుకు…