Tuesday, 3 November 2026

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం

చీమకుర్తి: ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలోని ఒంగోలు-కర్నూలు రహదారిపై ఎల్లయ్యనగర్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది, ఘటనలో వారిద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను తమిళనాడుకు చెందిన మురుగన్‌, మరియమ్మలుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *