Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

అనంతపురం : గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున గోరంట్ల నుంచి హిందూపురం వెళ్తున్న టాటాఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో టాటాఎస్‌లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు, ఆరుగురు గాయపడ్డారు.  మృతులంతా…

సీమాంధ్ర

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

పెనుగొండ : అనంతపురం జిల్లాలోని పెనుగొండ సమీపంలోని దొడ్డికుంట ప్రధాన రహ దారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. అనంతపురం వేణుగోపాల్‌ నగర్‌కు చెందిన బాబా ఫక్రుద్దీన్‌ కుటుంబీకులు…