Wednesday, 4 November 2026

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

అనంతపురం : గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున గోరంట్ల నుంచి హిందూపురం వెళ్తున్న టాటాఎస్‌ వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో టాటాఎస్‌లోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు, ఆరుగురు గాయపడ్డారు.  మృతులంతా గోరంట్లవాసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *