వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి
కోదాడ : కోదాడ మండలంలోని తమ్మర వద్ద ఖమ్మంరోడ్డు పై జరిగిన ప్రమాదంలో ఫార్మసీ చదువుతున్న విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్ధికి తీవ్రగాయాలయ్యాయి కోదాడ అనురాగ్ ఫార్మసీ కళాశాలకు చెందిన 3వ సంవత్సరం విద్యార్థులు ఎండీ నజీర్, వినోద్‌కుమార్‌లు…
