కరీంనగర్
కరీంనగర్ బంద్‌కు బీజేపీ పిలుపు
కరీంనగర్: రోడ్డు వెడల్పులో భాగంగా అధికారుల తీరును నిరసిస్తూ నేడు కరీంనగర్ బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. పట్టణంలో 144 సెక్షన్ కొనసాగుతోంది పోలీసులు భారీగా మోహరించారు. వివరాల్లోకి వెళితే బస్టాండ్ ఆవరణలోని ఆలయానికి భజరంగ్ దళ్ సభ్యులు నిర్మిస్తున్న…
